1. వ్యక్తిగత సమస్యలకు
  2. సత్ప్రవర్తన కలుగుటకు
  3. కుటుంబ సమస్యలకు
  4. ధనాభివృధికి
  5. సోదర సయోధ్యకు
  6. సేవక జన సహకారమునకు
  7. మతిభ్రమణలు తొలగించుటకు
  8. భూ సంపాదనకు
  9. విద్యాభివృద్ధికి
  10. ఉన్నత విద్యకు
  11. బంధు సౌఖ్యమునకు
  12. అధికారుల అనుగ్రహము కొరకు
  13. ఉత్తమ వాహనమునకు
  14. సంతానమునకు
  15. మనశాంతికి
  16. స్నేహానుకూలతకు
  17. శత్రు భాధలు తొలగుటకు
  18. ఋణములు తినుటకు
  19. రోగములు లేకుండుటకు
  20. ఆయుర్వృద్ధికి
  21. వంశానుగత ఆస్తులకు
  22. ఉద్యోగ ప్రాప్తికి
  23. ఉన్నత ఉద్యోగము కొరకు
  24. వ్యాపార లాభమునకు
  25. అన్ని రంగముల విజయమునకు
  26. విదేశీ ప్రయాణములు అనుకూలించుటకు
  27. వివాహము కొరకు
  28. భార్య భర్త అనురాగము కొరకు
  29. నరగోష తొలగుటకు
  30. భూత, ప్రేత పిశాచాది భయములు పోవుటకు
  31. ఇంటిలో దోషములు పోవుటకు
  32. వ్యాపారములో అధిక లాభము కొరకు
  33. జన వశీకరణమునకు
  34. తెలియని భాధలు సమస్యల కొరకు
  35. పిల్లలు తల్లి తండ్రుల మాట వినుటకు
  36. సుఖప్రసవమునకు
  37. అభిచారాది చెడు ప్రయోగ దోషములు పోవుటకు
  38. వ్యవహార దక్షత కలుగుటకు
  39. కార్యసాఫల్యమునకు
  40. ఙ్ఞాపక శక్తి పెరుగుటకు
  41. పరీక్షలలో ఉతీర్ణులగుటకు
  42. ప్రేమజీవనం ఫలించుటకు
  43. ఆదాయపు పన్ను, ఆడిట్, కోర్టు వ్యవహరములలో జయం కొరకు
  44. వ్యవసాయ లాభమునకు
  45. మధ్యవర్తిత్వమునకు
  46. చెడ్డకలల నివారణకు
  47. గ్రహదోష నివారణకు
  48. నిష్కామ కర్మాచరణకు
  49. ప్రపంచశాంతి కొరకు
  50. సర్వోపద్రవ నివారణకు
  51. సువృష్టి కొరకు
  52. ప్రకృతి వైపరీత్యములు తొలగుటకు
  53. కన్యకలు రక్షణ కొరకు
  54. స్త్రీల సౌభాగ్యము కొరకు
  55. గాయత్ర్యాది సంద్యవందనమునకు
  56. సద్భుద్ది కలుగుటకు
  57. దొంగల భయము లేకుండుటకు
  58. తలచిన కార్యములు నెరవేరుటకు
  59. బాలారిష్టములకు
  60. స్థిరాస్థులు వృద్ధి అగుటకు
  61. సాహస కార్యములు చేయుటకు
  62. వాక్సిద్ధి కలుగుటకు
  63. నేత్ర, శిరో రోగములకు
  64. హృద్రోగ నివారణకు
  65. తీర్ధయాత్రలకు
  66. స్వశక్తీ నిలబడుటకు
  67. క్రోధ, ఆవేశములు అణుగుటకు
  68. సర్వపాప పరిహారమునకు
  69. గృహయోగము కలుగుటకు
  70. స్థలములాభివృధి కొరకు
  71. తల్లికి ఆరోగ్యము కలుగుటకు
  72. సత్ శీలతకు
  73. పశు సంపదకు
  74. మెడలు, మిద్దెలు సంపాదించుటకు
  75. మంత్రసిద్ధి కొరకు
  76. ప్రజ్ఞావంతుడగుటకు
  77. భవిష్యత్తు శుభకరమగుటకు
  78. పాండిత్య ప్రతిభకు
  79. ఉపాసన దేవత సిద్ధి కొరకు
  80. వ్రణములు, కంతి బాధలకు
  81. ధీర్ఘ వ్యాధుల నివారణకు
  82. మహా భయాన్ని పోగొట్టుటకు
  83. మతుల, స్ఫోటకము నివారణకు
  84. పరాభవములు నిర్ములనమునకు
  85. నీలాపనిందలు తొలగుటకు
  86. కలహములు, గొడవలు, ఉపసమనమునకు
  87. విపత్తులను పోగొట్టుటకు
  88. ప్రతిబంధకములు తొలగుటకు
  89. తండ్రి ఆరోగ్యము కొరకు
  90. తపశ్శక్తి ఫలించుటకు
  91. దానధర్మములు యోగ్యత కొరకు
  92. పురుషత్వము, వీర్యవృద్ధి కొరకు
  93. వైదిక మతానుయాయులకు
  94. సత్కర్మాచరణకు
  95. చెడు తలంపులు తొలగుటకు
  96. చెడు అభిప్రాయముల నివారణకు
  97. మొదటి కలయికలు అనుకూలించుటకు
  98. ఫ్యాక్టరీలలో దోష నివారణకు
  99. మనకు వచ్చిన అవకాశములను నిలబెట్టుకొనుటకు
  100. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు
  101. మన అభిప్రాయములను ఎదుటివారు గౌరవించుటకు
  102. అనుకూలవతియగు భార్య కొరకు
  103. అనుకూలవంతుడగు భర్త కొరకు
  104. భక్తిభావము పెంపొందుటకు
  105. గురుదేవుల అనుగ్రహమునకు
  106. పెద్దల మన్ననలు పొందుటకు
  107. అష్టై శ్వర్యములు కలుగుటకు
  108. సకల భోగభాగ్యములకు